Mana Ghantasala Song Lyrics

kalise nelaraaju kaluva celini

Movie:anaarkali (1955)Lyrics:samudraala #Sr.#
Music:aadinaaraayaNaraavuSingers:ghaMTasaala, jikki
Submitted by: Sreenivas Paruchuri
ఆమె : కలిసె నెలరాజు కలువ చెలిని
అతడు: కలిసె యువరాజు అనార్కలిని
ఆమె : కలిసె నెలరాజు కలువ చెలిని
అతడు: కలిసె యువరాజు అనార్కలిని

ఆమె : హాయి, ప్రణయ మధుపాయి మధురమౌరేయి
మరపు రాదోయి మరువ లేనోయి .. హాయి .. మరువలేనోయి

అతడు: వలచి వలపించే విలాసాల
ఆమె : కలిసి కులికించే కులాసాల
అతడు: వలచి వలపించే విలాసాల
ఆమె : కలిసి కులికించే కులాసాల

అతడు: కలిసె యువరాజు అనార్కలిని
ఆమె : హాయి, ప్రణయ మధుపాయి మధురమౌరేయి
మరపు రాదోయి మరువ లేనోయి .. హాయి .. మరువలేనోయి
ఆమె : వెన్నెల వెల్లువారె నగవు మీర
అతడు: కన్నుల జాలువారె వగదీర
ఆమె : వెన్నెల వెల్లువారె నగవు మీర
అతడు: కన్నుల జాలువారె వగదీర
ఆమె : మనసైనవారు దరిచేర (2)
అతడు: తనివారగా(?)
ఆమె : చెలి మనసారగా!
అతడు: తనివారగా(?)
ఆమె : చెలి మనసారగా!
జంటగా:తలపుల, వలపుల తనిదీరగా

ఆమె : కలిసె నెలరాజు కలువ చెలిని
అతడు: కలిసె యువరాజు అనార్కలిని


aame :  kalise nelaraaju kaluva celini
ataDu:  kalise yuvaraaju anaarkalini
aame :  kalise nelaraaju kaluva celini
ataDu:  kalise yuvaraaju anaarkalini

aame :  haayi, praNaya madhupaayi madhuramourEyi
        marapu raadOyi maruva lEnOyi .. haayi .. maruvalEnOyi

ataDu:  valaci valapiMcE vilaasaala
aame :  kalisi kulikiMcE kulaasaala
ataDu:  valaci valapiMcE vilaasaala
aame :  kalisi kulikiMcE kulaasaala

ataDu:  kalise yuvaraaju anaarkalini
aame :  haayi, praNaya madhupaayi madhuramourEyi
        marapu raadOyi maruva lEnOyi .. haayi .. maruvalEnOyi
aame :  vennela velluvaare nagavu meera
ataDu:  kannula jaaluvaare vagadeera
aame :  vennela velluvaare nagavu meera
ataDu:  kannula jaaluvaare vagadeera
aame :  manasainavaaru daricEra (2)
ataDu:  tanivaaragaa(?)
aame :  celi manasaaragaa!
ataDu:  tanivaaragaa(?)
aame :  celi manasaaragaa!
jaMTagaa:talapula, valapula tanideeragaa

aame :  kalise nelaraaju kaluva celini
ataDu:  kalise yuvaraaju anaarkalini


EDIT