|
Mana Ghantasala Song LyricsprEmaleevidhamaa vishaadamE phalamaa |
| Movie:bhookailaas (1958) | Lyrics:samudraala #Sr.# |
| Music:#R.# sudarSanam, #R.# gOvardhanam | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
ఆమె : ప్రేమలీవిధమా విషాదమే ఫలమా మన్నాయెనా, మా ఆశలు కన్నీరే మిగిలేనా "ప్రేమ" కన్నెమది చిరువెన్నెల పున్నమియె కరువాయెనా తీరనిమది కోరిక కొనసాగగా దరిజేరినా తరి తీయని మన ప్రేమలా తండ్రియె దూరం చేసే "ప్రేమ" ఆమె : మన రాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం (2) అతడు: కోరిన ప్రియులు చేరిన వెనుక కూరిమి బేరము లాడగనేల (2) ఆమె : కన్నులు పూచే నిన్ను గనీ అతడు: మనసు దోచేసి చేసె, నీ దాసుని ఆమె : కొనవోయి వెలవోసితి నామది అతడు: తీయని కోరికలు తీరును రావె ఆమె : మన రాగమేగా అనురాగం అతడు: తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం ఈ : మన రాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం | |
aame : prEmaleevidhamaa vishaadamE phalamaa
mannaayenaa, maa aaSalu kanneerE migilEnaa "prEma"
kannemadi ciruvennela punnamiye karuvaayenaa
teeranimadi kOrika konasaagagaa darijErinaa
tari teeyani mana prEmalaa taMDriye dooraM cEsE "prEma"
aame : mana raagamEgaa anuraagaM tanuvoo manasoo sogisE prEmaraagaM (2)
ataDu: kOrina priyulu cErina venuka koorimi bEramu laaDaganEla (2)
aame : kannulu poocE ninnu ganee
ataDu: manasu dOcEsi cEse, nee daasuni
aame : konavOyi velavOsiti naamadi
ataDu: teeyani kOrikalu teerunu raave
aame : mana raagamEgaa anuraagaM
ataDu: tanuvoo manasoo sogisE prEmaraagaM
ee : mana raagamEgaa anuraagaM tanuvoo manasoo sogisE prEmaraagaM
| |