|
Mana Ghantasala Song LyricskOmali eegatin madi digul paDi palkedavEla? nirjara |
| Movie:babhRvaahana (1964) | Lyrics:samudraala |
| Music:paamarti | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
కోమలి ఈగతిం మది దిగుల్ పడి పల్కెదవేల? నిర్జర గ్రామణిసూను మీ రెచట గంటిరో యంటి వి కన్న మాత్రమే ఏమని చెప్పవచ్చు ఒక యించుక భేదము లేక ఆయనే మేమయి వున్నవారము సుమీ వికచాంబుజ పత్రలోచనా | |
kOmali eegatiM madi digul paDi palkedavEla? nirjara
graamaNisoonu mee recaTa gaMTirO yaMTi vi kanna maatramE
Emani ceppavaccu oka yiMcuka bhEdamu lEka aayanE
mEmayi vunnavaaramu sumee vikacaaMbuja patralOcanaa
| |