|
Mana Ghantasala Song Lyricsnee sari manOhari jagaana kaanaraadugaa (2) |
| Movie:babhRvaahana (1964) | Lyrics:samudraala |
| Music:paamarti | Singers:ghaMTasaala, #S.# varalakshmi |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అతడు: నీ సరి మనోహరి జగాన కానరాదుగా (2) అతడు: అలుకేలేని చెలికీవేళ ఏలమౌనము ఆమె : వలపునేలు స్వామి మ్రోల సలుపు ధ్యానమే మీ సరి విలాసులు జగాన లేనెలేరుగా అతడు: కనుల సైగె విజయుగొనిన జాణవీవెలే ఆమె : మరులు రేపి మగువ గొనగ మీరు విజయులే మీ సరి విలాసులు జగాన లేనెలేరుగా ఆమె : చేసుకొన్న తపసీ లీల అతడు: చేరదీసెలే...చెంతగొన్న మనసు మమత ఆమె : సఫలమాయెలే ఇరువురు: మా సరి వయారులు జగాన లేరెలేరుగా (2) | |
ataDu: nee sari manOhari jagaana kaanaraadugaa (2)
ataDu: alukElEni celikeevELa Elamaunamu
aame : valapunElu svaami mrOla salupu dhyaanamE
mee sari vilaasulu jagaana lEnelErugaa
ataDu: kanula saige vijayugonina jaaNaveevelE
aame : marulu rEpi maguva gonaga meeru vijayulE
mee sari vilaasulu jagaana lEnelErugaa
aame : cEsukonna tapasee leela
ataDu: cEradeeselE...ceMtagonna manasu mamata
aame : saphalamaayelE
iruvuru: maa sari vayaarulu jagaana lErelErugaa (2)
| |