|
Mana Ghantasala Song Lyricstapamu phalimcina SubhavELaa bedaraganElaa priyuraalaa (2) |
| Movie:SreekRshNaarjuna yuddham (1963) | Lyrics:piMgaLi |
| Music:peMDyaala | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా (2) ఎదుట నిలువమని మంత్రము వేసి చెదరగనేలా జవరాలా "తపము" తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలి ముసుగులో దాగెదవేలా (2) వలచి వరించీ మనసు హరించీ నను ??గురించగనేలా "తపము" చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు (2) కోరిక తీరే తరుణము రాగా తీరా ఇపుడీ జాగేలా "తపము" | |
tapamu phaliMcina SubhavELaa bedaraganElaa priyuraalaa (2)
eduTa niluvamani maMtramu vEsi cedaraganElaa javaraalaa "tapamu"
telimabbulalO jaabili valenE mEli musugulO daagedavElaa (2)
valaci variMcee manasu hariMcee nanu ??guriMcaganElaa "tapamu"
coopulatOnE palukariMcucu caaTuna valapulu cilakariMcucu (2)
kOrika teerE taruNamu raagaa teeraa ipuDee jaagElaa "tapamu"
| |