|
Mana Ghantasala Song Lyricsvannela cinnela neraa |
| Movie:paaMDuraMgamahaatmyam (1957) | Lyrics:samudraala jooniyar |
| Music:#T.V.# raaju | Singers:ghaMTasaala, leela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
ఆ: వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా అ: జాణవు నా హృది రాణివి నీవే కూరిమి చేరగ రావె చెలీ "వన్నెల" అ: కని విని ఎరుగము గదా ఇది ఎంతో వింత సుమా ఆ: చాలులే సతికి కన్నులే గీటు చతురులే పెనిమిటైనా "వన్నెల" అ: అలక లేలనే చెలీ అలవాటున పొరపాటదీ ఇ: మురిసిపోవాలి చల్లని రేయి పరిమళించాలి హాయి "వన్నెల" | |
aa: vannela cinnela neraa
kannela vETala doraa
a: jaaNavu naa hRdi raaNivi neevE
koorimi cEraga raave celee "vannela"
a: kani vini erugamu gadaa
idi eMtO viMta sumaa
aa: caalulE satiki kannulE geeTu
caturulE penimiTainaa "vannela"
a: alaka lElanE celee
alavaaTuna porapaaTadee
i: murisipOvaali callani rEyi
parimaLiMcaali haayi "vannela"
| |