Mana Ghantasala Song Lyrics

iMtaku boonivacci vaciyiMpaka pOdune, vinmu talli, du

Movie:lavakuSa (1963)Lyrics:sadaaSivabrahmaM
Music:ghaMTasaalaSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
ఇంతకు బూనివచ్చి వచియింపక పోదునె, విన్ము తల్లి, దు
శ్చింతులు, దైత్యుచేబడిన సీతను గ్రమ్మర నేలుచున్నవా
డెంత విమోహి రాముడని, యెగ్గులు పల్కిన నాలకించి, భూ
కాంతుడు నిందజెంది నిను గానల లోపల దించి రమ్మనెం


         iMtaku boonivacci vaciyiMpaka pOdune, vinmu talli, du
         SciMtulu, daityucEbaDina seetanu grammara nElucunnavaa
         DeMta vimOhi raamuDani, yeggulu palkina naalakiMci, bhoo
         kaaMtuDu niMdajeMdi ninu gaanala lOpala diMci rammaneM


EDIT