Mana Ghantasala Song Lyrics

kaadu sumaa kala kaadu sumaa kaadu sumA kala kAdu sumA

Movie:keelugu~r~raMLyrics:
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, vakkalaMka saraLa
Submitted by: Ravi Manda
కాదు సుమా కల కాదు సుమా కాదు సుమా కల కాదు సుమా
అంఋత పానమును అమర గానమును అంఋత పానమును అమర గానమును
జగని యానమును కల్గినట్లుగా గాలిని తేలుతు సోలిపోవుటిది (కాదు సుమా)

ప్రేమలతోచే సీమలలోపల ప్రేమలతోచే సీమలలోపల
వలపులు పారే సెలయేరులలో
యేటిపాటలను తేలియాడుటిది (కాదు సుమా)

కన్నె తార కల కల గానముతో కన్నె తారకల కల గానముతో
వెన్నెల చేరెను ఉయ్యాలలో వెన్నెల చేరెను ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది (కాదు సుమా)

పూలవాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో (2)
దోబూచులాడుటది (కాదు సుమా)





kaadu sumaa kala kaadu sumaa  kaadu sumA kala kAdu sumA
aMRta pAnamunu  amara gAnamunu aMRta pAnamunu  amara gAnamunu
jagani yaanamunu kalginaTlugA  gAlini tElutu sOlipOvuTidi		   (kAdu sumA)

prEmalatOcE seemalalOpala  prEmalatOcE sImalalOpala
valapulu pArE selayErulalO
yETipATalanu tEliyADuTidi		   (kAdu sumA)

kanne tAra kala kala gAnamutO  kanne tArakala kala gAnamutO
vennela cErenu uyyAlalO  vennela cErenu uyyAlalO
utsAhamutO UgucuMDuTidi			   (kAdu sumA)

pUlavAsanala gAli teralalO
valapu cIkaTula vanne kAMtilO (2)
dObUculADuTadi 				   (kAdu sumA)





EDIT