![]() |
Mana Ghantasala Song LyricsjayajayaraaM jayaraghuraaM |
Movie: | Lyrics:samudraala |
Music:ghaMTasaala | Singers:ghaMTasaala, P.B.Sreenivaas, suSeela |
Submitted by: Ravi Manda | |
జయజయరాం జయరఘురాం జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే (2) (జగదభిరాముడు) జనకుని మాటల తలపై నిలిపి తనసుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు (జగదభిరాముడు) కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల దొరనే కూలిచి సురలను గాచిన వీరాధివీరుడు (జగదభిరాముడు) ఆలుమగల అనురాగాలకు (2) పోలిక సీతారాములే యనగ (2) వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు (జగదభిరాముడు) నిరతము ధర్మము నెఱపి నిలిపి (2) నరులకు సురలకు తరతరాలకు వరవడియైన వరయుగ పురుషుడు (జగదభిరాముడు) ఇనకులమణి సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనేలేడని (2) జనులు భజించే పురుషోత్తముడు (జగదభిరాముడు) జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం | |
jayajayaraaM jayaraghuraaM jagadabhiraamuDu SreeraamuDE raghukulasOmuDu aa raamuDE (2) (jagadabhiraamuDu) janakuni maaTala talapai nilipi tanasukhamula viDi vanitaamaNitO vanamulakEgina dharmaavataaruDu (jagadabhiraamuDu) karamuna dhanuvu Saramulu daalici iruvadi cEtula doranE koolici suralanu gaacina veeraadhiveeruDu (jagadabhiraamuDu) aalumagala anuraagaalaku (2) pOlika seetaaraamulE yanaga (2) velasina aadarSa prEmaavataaruDu (jagadabhiraamuDu) niratamu dharmamu ne~rapi nilipi (2) narulaku suralaku tarataraalaku varavaDiyaina varayuga purushuDu (jagadabhiraamuDu) inakulamaNi saritoogE tanayuDu annayu prabhuvu lEnElEDani (2) janulu bhajiMcE purushOttamuDu (jagadabhiraamuDu) jayajayaraaM jayaraghuraaM jayajayaraaM jayaraghuraaM jayajayaraaM jayaraghuraaM jayajayaraaM jayaraghuraaM |